
Radio and PodcastLive Radio & Podcasts
News & Politics
ఎలక్ట్రిసిటీ ఏమండ్మెంట్ బిల్ ఎందు కోసం? (Electricity ammendment bill)
దేశం 75 yrs of independence ని వేడుకగా జరుపుకుంది . ఇప్పటికి దేశం లో అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయి లో మౌలిక వసతులు అందుబాటులోకి రాలేదు . వాటిలో విద్యుత్ సరఫరా ఒకటి . విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాలు లేవనే వాదనలో ఎంత నిజం...






